బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కు కేంద్రం షాక్
తెలంగాణ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కృష్ణా నది నీటితో విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీటిని వినియోగించవద్దన్న [more]
తెలంగాణ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కృష్ణా నది నీటితో విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీటిని వినియోగించవద్దన్న [more]
తెలంగాణ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కృష్ణా నది నీటితో విద్యుత్తు ఉత్పత్తిని ఆపేయాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నీటిని వినియోగించవద్దన్న కేఆర్ఎంబీ ఆదేశాలను పాటించాలని కోరింది. దీంతో పాటు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నిర్ణయిస్తూ రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేయనుంది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ లను విడుదల చేయనుంది.