జమిలి ఎన్నికల గురించే ఆలోచిస్తున్నాం

జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెప్పారు. లా కమిషన్ [more]

Update: 2021-08-05 12:54 GMT

జమిలి ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెప్పారు. లా కమిషన్ ఇచ్చిన సిఫార్సులను పరిశీలిస్తున్నామని, అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల వేల కోట్ల నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని, అందుకే జమిలి ఎన్నికల ఆలోచన చేయాల్సి వచ్చిందని కిరణ్ రిజిజు తెలిపారు.

Tags:    

Similar News