జమిలి ఎన్నికలకు రెడీ అవుతున్నట్లేనా?

జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతన్నట్లే కన్పిస్తుంది. అనేక సార్లు జమిలి ఎన్నికలను ప్రధాని మోదీ పలుమార్లు పలుసందర్భాల్లో ప్రస్తావించారు. తాజాగా జమిలి ఎన్నికలపై తన [more]

;

Update: 2021-02-11 00:45 GMT

జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతన్నట్లే కన్పిస్తుంది. అనేక సార్లు జమిలి ఎన్నికలను ప్రధాని మోదీ పలుమార్లు పలుసందర్భాల్లో ప్రస్తావించారు. తాజాగా జమిలి ఎన్నికలపై తన ప్రతిపాదనలను లాకమిషన్ కు సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదలనలను అమలు చేయదగిన రోడ్ మ్యాప్ ను రూపొందించాల్సిందగా న్యాయ కమిషన్ ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఒక ప్రశ్నకు సమాధానంగా లోక్ సభకు ప్రభుత్వం తెలియజేసింది.

Tags:    

Similar News