నేడు ఏపీలో కేంద్ర బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. ఏపీలో అమలవుతున్న లాక్ డౌన్, కరోనా నియంత్రణ చర్యలను కేంద్ర బృందం పరిశీలించనుంది. ఏపీలో ఇప్పటికే కేసుల [more]

;

Update: 2020-05-04 02:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. ఏపీలో అమలవుతున్న లాక్ డౌన్, కరోనా నియంత్రణ చర్యలను కేంద్ర బృందం పరిశీలించనుంది. ఏపీలో ఇప్పటికే కేసుల సంఖ్య 1500 దాటడంతో కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కోవిడ్ ఆసుపత్రులను, క్వారంటైన్ సెంటర్లను కూడా కేంద్ర బృందం పరిశీలించనుంది. ఇప్పటికే తెలంగాణలో పర్యటించిన కేంద్ర బృందం అక్కడ చేపడుతున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేసింది.

Tags:    

Similar News