దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు హాజరు కావాల్సింది. ఇప్పుడు, ఆయన స్థానంలో మంత్రులు [more]

;

Update: 2019-01-17 11:39 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు హాజరు కావాల్సింది. ఇప్పుడు, ఆయన స్థానంలో మంత్రులు నారా లోకేష్, యనమల రామకృష్ణుడుని పంపించాలని నిర్ణయించారు. మంత్రులతో పాటు మరో 15 మంది అధికారుల బృందాన్ని దావోస్ పంపించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News