అమరావతిపై త్వరలో శుభవార్త
అమరావతి విషయంలో త్వరలో ఆనందమైన ప్రకటన వింటారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలపారు. ఆయన రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటంలో రైతులే [more]
;
అమరావతి విషయంలో త్వరలో ఆనందమైన ప్రకటన వింటారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలపారు. ఆయన రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటంలో రైతులే [more]
అమరావతి విషయంలో త్వరలో ఆనందమైన ప్రకటన వింటారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలపారు. ఆయన రైతులకు సంఘీభావం తెలిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయపోరాటంలో రైతులే విజయం సాధిస్తారని చంద్రబాబు తెలిపారు. రైతుల త్యాగాలు, పోరాటం వృధా కాబోవని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 90 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చంద్రబాబు తెలిపారు. రైతులను పోలీసులు ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తే భవిష్యత్ లో పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.