ప్రధానికి చంద్రబాబు అభినందనలు
నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో [more]
;
నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో [more]
నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో కొత్త పార్లమెంటు భవనం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అదే సమయంలో తాను కూడా అమరావతి నగరాన్ని దేశానికి చెరగని సంపదగా నిర్మించామని, అయితే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఇదంతా నాశనమైందని చంద్రబాబు ట్వీట్ చేశారు.