ఆ ఘటనపై బాబు ఆగ్రహం

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళుతున్న నాయకులపై దాడి చేయడం నీచ సంస్కృతి [more]

;

Update: 2020-12-11 08:08 GMT

నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై జరిగిన దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శకు వెళుతున్న నాయకులపై దాడి చేయడం నీచ సంస్కృతి అని అన్నారు. దాడికి కారకులైన వారిని వెంటన అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వారిపై కేసు నమోదు చేయాలన్నారు. రాష‌్ట్రంలో ప్రజలు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని చంద్రబాబు కోరారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉందని ఆయన అన్నారు.

Tags:    

Similar News