జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట

అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. ఉత్తరాంధ్రలో ప్రజలు భయభ్రాంతులను చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చంద్రబాబు [more]

;

Update: 2021-02-02 03:42 GMT

అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. ఉత్తరాంధ్రలో ప్రజలు భయభ్రాంతులను చేసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. ఎన్నికలను సజావుగా జరగకుండా టీడీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ తో జగన్ ప్రభుత్వం వైఖరి బట్టబయలయిందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News