ఏం పుడింగులనుకుంటున్నారా?
రెండో విడతలోనూ 38 శాతానికి పైగానే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు పోలింగ్ [more]
;
రెండో విడతలోనూ 38 శాతానికి పైగానే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు పోలింగ్ [more]
రెండో విడతలోనూ 38 శాతానికి పైగానే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారన్నారు. అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేేసిందన్నారు. తాము గెలిచిన స్థానాలను కూడా అధికారులతో కుమ్మక్కై వైసీపీ గెలిచినట్లు ప్రకటించారన్నారు. మొదటి విడత కంటే రెండో విడతలో పార్టీ నేతలు మరింత కష్టపడి పనిచేశారన్నారు. వైసీపీ పతనానికి ఈ ఎన్నికలు నాంది పలుకుతాయని చంద్రబాబు తెలిపారు. ఎన్నికలకు భయపడే పార్టీ వైసీపీ అని చెప్పారు.