సాయిరెడ్డి ఇక కాస్కో
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏ2 ఇక్కడకు వచ్చి భూ కబ్జాలకు తెరతీశారని విశాఖలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని [more]
;
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏ2 ఇక్కడకు వచ్చి భూ కబ్జాలకు తెరతీశారని విశాఖలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏ2 ఇక్కడకు వచ్చి భూ కబ్జాలకు తెరతీశారని విశాఖలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రయవేటీకరణ జరగకుండా అడ్డుకోవాల్సింది అధికార పార్టీయేనని చెప్పారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ పబ్జీ ఆడుకుంటున్నారని, దేనిపైనా ఆయన స్పందించరని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసునని చంద్రబాబు తెలిపారు.