నిరుత్సాహ పడకండి… రాబోయే రోజులు మనవే
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు. భవిష్యత్ టీడీపీదేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం [more]
;
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు. భవిష్యత్ టీడీపీదేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం [more]
మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసి నిరుత్సాహ పడవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు. భవిష్యత్ టీడీపీదేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొన్ని చోట్ల ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం వైసీపీ గెలుపునకు కారణాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి భవిష్యత్ లోనూ తమ పోరాటం ఆగదని చంద్రబాబు అన్నారు.