నేడు అమరావతికి చంద్రబాబు

ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి రానున్నారు. రెండు రోజలు పాటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు. రేపు జరగనున్న సాధన దీక్షలలో చంద్రబాబు పాల్గొంటారు. కరోనా [more]

;

Update: 2021-06-28 03:24 GMT

ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతికి రానున్నారు. రెండు రోజలు పాటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉండనున్నారు. రేపు జరగనున్న సాధన దీక్షలలో చంద్రబాబు పాల్గొంటారు. కరోనా బాధితులకు పరిహారం అందించాలని కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనదీక్షలు చేపడుతుంది. ఇందులో భాగంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగే దీక్షలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Tags:    

Similar News