బాబు మచిలీపట్నానికి వెళ్లి మరీ?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. కొల్లు రవీంద్ర ను హత్య కేసులో అరెస్ట్ [more]

;

Update: 2021-07-14 07:46 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. కొల్లు రవీంద్ర ను హత్య కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లిన చంద్రబాబు నేడు కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లారు. కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసుకున్నా తెలుగుదేశం నేతలు భయపడబోరని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News