నదీ జలాల సమస్య పై స్పందించిన చంద్రబాబు
పులిచింతలలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కేసీఆర్ కు ఎందుకు ఫోన్ చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంతకు ముందు కలసి పనిచేసిన [more]
;
పులిచింతలలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కేసీఆర్ కు ఎందుకు ఫోన్ చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంతకు ముందు కలసి పనిచేసిన [more]
పులిచింతలలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ కేసీఆర్ కు ఎందుకు ఫోన్ చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అంతకు ముందు కలసి పనిచేసిన ముఖ్యమంత్రులిద్దరూ సమస్య వచ్చినప్పుడు ఎందుకు కలవరని చంద్రబాబు అన్నారు. ఎగువ రాష్ట్రాల వారితో కలసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నా అసమర్థ ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. ఈ అసమర్థ ముఖ్యమంత్రి చెర నుంచి వీలయినంత త్వరగా రాష్ట్రాన్ని విడిపించుకోవాలన్నారు.