నేడు టీడీపీ అధ్యక్షుడి ప్రకటన
నేడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించనున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. పార్టీ అధ్యక్షుడితో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా [more]
;

నేడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించనున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన నేతను అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి. పార్టీ అధ్యక్షుడితో పాటు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా చంద్రబాబు నియమించనున్నారు. ఎల్. రమణ రాజీనామాతో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసే విధంగా పార్టీ కమిటీ ఉంటుందంటున్నారు. చంద్రబాబు ఈరోజు సాయంత్ర కమిటీని ప్రకటించే అవకాశముంది.