గెజిట్ పై త్వరలోనే స్పందిస్తా
నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై త్వరలో స్పందిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. గెజెట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే [more]
;
నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై త్వరలో స్పందిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. గెజెట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే [more]
నదీ జలాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ పై త్వరలో స్పందిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. గెజెట్ ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతనే తాను మాట్లాడతానని చెప్పారు. విజయవాడలోని రమేష్ ఆసుపత్రిలో టీడీపీ నేత బచ్చుల అర్జునుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బచావత్ ట్రైబ్యునల్క, గెజిట్ కు ఉన్న తేడాలను పరిశీలించాల్సి ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దీనిపై వైసీపీ పారిపోయే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం పట్ల జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు.