సీనియర్ నేతలతో చంద్రబాబు… ఉద్యమ కార్యాచరణపై
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిన పరిస్థితులపై చంద్రబాబు వారితో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిన పరిస్థితులపై చంద్రబాబు వారితో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిన పరిస్థితులపై చంద్రబాబు వారితో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. గోదావరి వరద ముంపు, వరదల వల్ల పోలవరం నిర్వాసితులు మరింత కష్టాల్లో కూరుకుపోయారని, వారికి పునరావాసం కల్పించాలని, పరహారం చెల్లించాలని చంద్రబాబు కోరారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్దిదారులకు అందజేయాలని, గృహనిర్మాణానికి రెండు లక్షల సబ్సిడీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.