బాబు ఎమెర్జెన్సీ మీటింగ్… అందుకేనట
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దేవినేని ఉమ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై సీరియస్ అయ్యారు. దీంతో చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దేవినేని ఉమ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై సీరియస్ అయ్యారు. దీంతో చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దేవినేని ఉమ అరెస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంపై సీరియస్ అయ్యారు. దీంతో చంద్రబాబు ఉదయం 11 గంటలకు సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలిపెట్టి దేవినేని ఉమపై కేసు నమోదు చేయడమేంటని ప్రశ్నిస్తుననారు. దీంతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టడంపై కూడా ఆందోళన చేసేందుకు టీడీపీ సిద్ధమవుతుంది.