ఉమ ఘటనపై బాబు నిజనిర్థారణ కమిటీ

కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీని వేశారు. ఇందులో పది మంది సభ్యులను నియమించారు. వర్ల రామయ్య, [more]

Update: 2021-07-30 03:25 GMT

కొండపల్లిలో మాజీ మంత్రి దేవినేని ఉమ దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీని వేశారు. ఇందులో పది మంది సభ్యులను నియమించారు. వర్ల రామయ్య, వంగలపూడి అనిత, బోండా ఉమమాహేశ్వరరావుతో పాటు మరికొందరు నేతలు కొండపల్లి ప్రాంతంలో పర్యటించనున్నారు. అక్కడ పర్యటించిన అనంతరం చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు. కొండపల్లిలో జరిగిన ఘటనపై దేవినేని ఉమ అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News