ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రాణహాని ఉందని చంద్రబాబు ఆ లేఖలో ఆందోళన [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రాణహాని ఉందని చంద్రబాబు ఆ లేఖలో ఆందోళన [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రాణహాని ఉందని చంద్రబాబు ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని డీజీపీకి చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చంద్రబాబు లేఖలో హెచ్చరించారు.