జగన్ కు చంద్రబాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏలూరు పరిధిలో హెల్త్ ఎమెర్జెన్సీ ని ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరులో అంతుచిక్కని [more]
;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏలూరు పరిధిలో హెల్త్ ఎమెర్జెన్సీ ని ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరులో అంతుచిక్కని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏలూరు పరిధిలో హెల్త్ ఎమెర్జెన్సీ ని ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందలాది మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎయిమ్స్ అధ్యయనం చేస్తుంది. తాగునీటిలో సీసం, నికెల్ ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు కూడా చెప్పారని చంద్రబాబు గుర్తు చేవారు. దీంతో ఏలూరులో ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని చంద్రబాబు లేఖ లో డిమాండ్ చేశారు. హెల్ప్ లైన్ ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.