ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని, అక్కడ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ [more]
;
కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని, అక్కడ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ [more]
కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని, అక్కడ ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు లేఖ రాశారు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీ దుర్వినియోగం పాల్పడిందన్నారు. మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్ల తిరిగి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్కడి అధికారులను కూడా బదిలీ చేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.