సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు రానున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న టీడీపీ నేత [more]

;

Update: 2021-02-16 00:54 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు రానున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఏడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం తెలపనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు విశాఖకు రానున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత ఒకసారి విశాఖకు వచ్చినా పోలీసులు అనుమతించలేదు. ఆ తర్వాత విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చినా ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు చంద్రబాబు చాలా కాలం తర్వాత విశాఖకు వస్తుండటంతో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.

Tags:    

Similar News