భావోద్వేగానికి గురికాకండి.. కలసికట్టుగా పోరాడదాం
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురికావద్దని చంద్రబాబు కోరారు. ధైర్యంగా ఉండి వైసీపీ ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త [more]
;

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురికావద్దని చంద్రబాబు కోరారు. ధైర్యంగా ఉండి వైసీపీ ప్రభుత్వంపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో టీడీపీ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త మృతి చెందడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. కార్యకర్త కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ఈ అరాచక ప్రభుత్వంపై కలసి కట్టుగా పోరాడదామని చెప్పారు.