ప్రచారం కలసి వచ్చేనా?

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత [more]

;

Update: 2021-03-10 00:43 GMT

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన తనయుడు లోకేష్ సయితం అనేక మున్సిపాలిటీల పరిధిలో ప్రచారం చేశారు. అయితే తండ్రీ కొడుకుల ప్రచారం ఏ మేరకు కలసి వస్తుందన్నది మరో నాలుగు రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News