ఈ సమాశానికి చంద్రబాబు హాజరవుతారా?
రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియమాకం జరగాల్సి ఉంది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఈనెల 17వ తేదీన భేటీ కానుంది. సీఎం జగన్ [more]
;
రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియమాకం జరగాల్సి ఉంది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఈనెల 17వ తేదీన భేటీ కానుంది. సీఎం జగన్ [more]
రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ సభ్యుల నియమాకం జరగాల్సి ఉంది. ఇందుకోసం అత్యున్నత స్థాయి కమిటీ ఈనెల 17వ తేదీన భేటీ కానుంది. సీఎం జగన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాగా ఈ కమిటీలో ముఖ్యమంత్రి జగన్, హోంమంత్రిసుచరితతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, మండలి ఛైర్మన్ షరీఫ్, శాసనమండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు సభ్యులుగా ఉన్నారు. మరి ఈ సమావేశానికి చంద్రబాబు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.