నేడు ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆయన ఏలూరు వెళ్లనున్నారు. ఏలూరులో మాగంటి బాబు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇటీవల మాగంటి బాబు [more]

;

Update: 2021-03-17 01:08 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఆయన ఏలూరు వెళ్లనున్నారు. ఏలూరులో మాగంటి బాబు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు రాంజీ మృతి చెందిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రాజధాని అమరావతి భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నేటి ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News