చంద్రబాబు తిరుమల పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు తిరుమలకు వెళ్లనున్నారు. చంద్రబాబు రేపు తిరుమలలోనే బస చేయనున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా [more]

;

Update: 2021-03-19 01:46 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రేపు తిరుమలకు వెళ్లనున్నారు. చంద్రబాబు రేపు తిరుమలలోనే బస చేయనున్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకుంటారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంగమాంబ అన్నదాన ట్రస్ట్ కు 30 లక్షల విరాళాన్ని అందజేయనున్నారు.

Tags:    

Similar News