నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. కీలక నిర్ణయం?

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనాలా? లేదా? అన్న [more]

Update: 2021-04-02 03:14 GMT

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనాలా? లేదా? అన్న దానిపై ఈ సమావేశంలో చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చిస్తారు. దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై సమీక్ష కూడా ఉంటుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించే యోచనలోనే చంద్రబాబు ఉన్నారు. ఈరోజు జరిగే సమావేశంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు.

Tags:    

Similar News