బాబుతో లగడపాటి భేటి…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడితో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితం అమరావతి లో బేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సర్వేలో హోరెత్తించిన లగడపాటి తర్వాత [more]

Update: 2019-01-18 09:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడితో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితం అమరావతి లో బేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సర్వేలో హోరెత్తించిన లగడపాటి తర్వాత బయటకు రావడం మానేశారు. అయితే ఈరోజుచంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఈనెల 27వ తేదీన జరిగే శుభకార్యక్రమానికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని లగడపాటి చెబుతున్నారు. తాను ప్రస్తుతం రాజకీయాలన్నింటినీ వదిలేశానని, ఇప్పుడు దాని గురించి మాట్లాడలేనని మీడియాకుచెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలను చేయనన్నారు లగడపాటి.

Tags:    

Similar News