చింతమనేని హౌస్ అరెస్ట్

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక ఇబ్బందులపై ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళగిరి [more]

;

Update: 2019-08-30 04:27 GMT
చింతమనేని ప్రభాకర్
  • whatsapp icon

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇసుక ఇబ్బందులపై ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఆందోళనలో నారా లోకేష్ పాల్గొన్నారు. అయితే ఆందోళన ఉధృతంగా చేస్తామని చింతమనేని నిన్న హెచ్చరికలు జారీ చేయడంతో ఆయనను ముందస్తుగా పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. చింతమనేని హౌస్ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News