పెరుగుతున్న కేసులు… 1500 క్రాస్ చేసిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ [more]

;

Update: 2020-05-02 06:47 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525కు పెరిగింది. ఏపీలో ఇప్పటి వరూ 441 మంది డిశ్చార్జ్ అయ్యారు. 33 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 436 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా 308 కేసులతో ద్వితీయ స్థానంలో ఉంది. కృష్ణా జిల్లాలో 258 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News