బ్రేకింగ్ : ఏపీలో కంట్రోల్ లోకి రాని కరోనా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,339కు చేరుకుంది. యాక్టివ్ కేసులు 691 ఉండగా, 1596 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో ఏపీలో ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. కోయంబేడు మార్కెట్ కారణంగానే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 52కు చేరుకుంది