బ్రేకింగ్ : 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని కేసులా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో10,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో10,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో10,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 68 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,37,687 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 4,702 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 97,338 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,35,647 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.