బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో తగ్గుతున్న కేసులు..రోజు కంటే తక్కువగా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. రోజుకు 80 కేసులు నమోదయ్యే పరిస్థితుల నుంచి నలభై కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదలయింది. [more]
;
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. రోజుకు 80 కేసులు నమోదయ్యే పరిస్థితుల నుంచి నలభై కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదలయింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పట్టింది. రోజుకు 80 కేసులు నమోదయ్యే పరిస్థితుల నుంచి నలభై కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదలయింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 1930కి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో మూడు మరణాలు నమోదయ్యాయి. ఏపీలో ఇంతవరకూ 44 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు887 మంది. యాక్టివ్ కేసులు 1999 ఉన్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాలో కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు గుంటూరులో రెండు, కర్నూలులో ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి.