Badvel : డాక్టర్ సుధ నామినేషన్

బద్వేలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్ [more]

;

Update: 2021-10-04 08:31 GMT

బద్వేలు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. టీడీపీ, జనసేనలు తాము పోటీకి దింపబోమని ప్రకటించింది. బీజేపీ ఒక్కటే ఇక్కడ ప్రధాన పోటీదారుగా ఉండనుంది.

Tags:    

Similar News