ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల [more]
;
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసిన స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జులై 6వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నె 25వ తేదీ వరకూ గడువు విధించారు. 29 వతేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుండటంతో వైసీపీకే ఈ స్థానం దక్కనుంది.