నేడు పీఆర్సీ ప్రకటన…. ఈసీ గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండటంతో పీఆర్సీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. పీఆర్సీ [more]
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండటంతో పీఆర్సీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. పీఆర్సీ [more]
తెలంగాణలో పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషన్ ఓకే చెప్పింది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉండటంతో పీఆర్సీ ప్రకటించడానికి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతి కోరింది. పీఆర్సీ ప్రకటనకు ఎన్నికల కమిషనర్ అనుమతిచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశముంది. పీఆర్సీ ఎంత మేరకు ప్రకటిస్తారన్నది ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో ఉత్కంఠగా మారింది. తెలంగాణ ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రకటన రానుంది. దాదాపు 30 శాతం కేసీఆర్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.