పొరుగు రాష్ట్రాల వల్లనే ఈ తీవ్రత
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. సరిహద్దు రాష్ట్రాల కారణంగానే కరోనా కేసులు తెలంగాణలో [more]
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. సరిహద్దు రాష్ట్రాల కారణంగానే కరోనా కేసులు తెలంగాణలో [more]
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. సరిహద్దు రాష్ట్రాల కారణంగానే కరోనా కేసులు తెలంగాణలో పెరుగుతున్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రజలు భయాందోళనలు చెందవద్దని ఈటల రాజేందర్ కోరారు. 95 శాతం మంది రోగులు ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్స పొందుతున్నారని, 99.5 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.