బ్రేకింగ్ : యనమల, చినరాజప్పకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పకు హైకోర్టులో ఊరట లభించింది. అట్రాసిటీ కేసులో యనలమ, చినరాజప్పల అరెస్ట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ఏ [more]

;

Update: 2020-06-23 08:38 GMT

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పకు హైకోర్టులో ఊరట లభించింది. అట్రాసిటీ కేసులో యనలమ, చినరాజప్పల అరెస్ట్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో ఏ 1 మినహా ఎవరిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడు రెండో వివాహానికి వీరిద్దరూ హాజరయ్యారు. పిల్లి అనంతలక్ష్మి కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈకేసులో యనమల, చినరాజప్పలపై కూడా కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News