మాజీ కాంగ్రెస్ నేత మృతి

మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మృతి చెందారు. ఆయన హిందూపురం నియోజకవర్గానకిి 1978లో ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ [more]

;

Update: 2021-04-12 01:14 GMT

మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మృతి చెందారు. ఆయన హిందూపురం నియోజకవర్గానకిి 1978లో ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా తిప్పేస్వామికి పేరుంది. అనేక సేవా కార్యక్రమాలను కూడా తిప్పేస్వామి నిర్వహించారు. అయితే గత పదిహేనేళ్లుగా తిప్పేస్వామి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తిప్పేస్వామి భౌతిక కాయానికి మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నివాళులర్పించారు.

Tags:    

Similar News