చిత్తూరును తమిళనాడులో కలపండి

చిత్తూరు జిల్లాను తమిళనాడు లేదా కర్ణాటక రాష్ట్రాల్లో కలపాలని మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా చేయకుంటే తిరుపతిని రాజధానిగా చేయలన్నారు. [more]

;

Update: 2020-01-03 11:22 GMT

చిత్తూరు జిల్లాను తమిళనాడు లేదా కర్ణాటక రాష్ట్రాల్లో కలపాలని మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా చేయకుంటే తిరుపతిని రాజధానిగా చేయలన్నారు. లేకుంటే తమ జిల్లా మొత్తాన్ని కర్ణాటక లేదా తమిళనాడులో కలపాలని అమర్ నాధ్ రెడ్డి కోరారు. శాసనసభలో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదన్నారు. అప్పుడు మూడు రాజధానుల విషయం ఎందుకు ప్రస్తావించలేదని అమర్ నాధ్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News