రంగులు మార్చాలంటే?
రేషన్ వాహనాలకు రంగులు మార్చడం కుదరదని ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. దీనిని మార్చేందుకు మూడు నెలల సమయం పడుతుందని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రేషన్ [more]
;
రేషన్ వాహనాలకు రంగులు మార్చడం కుదరదని ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. దీనిని మార్చేందుకు మూడు నెలల సమయం పడుతుందని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రేషన్ [more]
రేషన్ వాహనాలకు రంగులు మార్చడం కుదరదని ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. దీనిని మార్చేందుకు మూడు నెలల సమయం పడుతుందని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రేషన్ మొబైల్ వాహనాలకు రంగులు మార్చిన తర్వాతనే గ్రామాల్లో తిప్పాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రేమేష్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు లో ప్రభుత్వం పిటీషన్ వేసింది. దీనిపై నేడు న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ చేపడతారు.