ఆజాద్ మరో అలజడి.. ఇంకో లేఖతో

కాంగ్రెస్ పార్టీలో గులాం నబీ ఆజాద్ మరోసారి అలజడి సృష్టించారు. ఆజాద్ సోనియా గాంధీకి మరో లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరగాల్సిందేనన్నారు. ఇప్పటికైనా మనం [more]

Update: 2020-08-28 05:39 GMT

కాంగ్రెస్ పార్టీలో గులాం నబీ ఆజాద్ మరోసారి అలజడి సృష్టించారు. ఆజాద్ సోనియా గాంధీకి మరో లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులు జరగాల్సిందేనన్నారు. ఇప్పటికైనా మనం మారాలన్నారు ఆజాద్. ఇప్పటికైనా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకపోతే మరో యాభై ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాలసి వస్తుందని అన్నారు. ఢిల్లీకి వచ్చి వెళుతున్న వారిలో ఒకరిని రాష్ట్ర అధ్కక్షులుగా నియమిస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ తో పాటు రాష్ట్ర అధ్యక్షులకు కూడా ఎన్నికలు జరగాలని ఆజాద్ తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News