ఏ పాలనలోనూ ఇలా జరగలేదు

ఆంధ్రప్రదేశ్ లో అణిచివేత పాలన సాగుతుందని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ అన్నారు. జగన్ పాలనలో కేవలం ఎస్సీ, ఎస్టీలే టార్గెట్ అయ్యారన్నారు. గతంలో ఏ [more]

Update: 2021-08-06 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో అణిచివేత పాలన సాగుతుందని మాజీ పార్లమెంటు సభ్యుడు జీవీ హర్షకుమార్ అన్నారు. జగన్ పాలనలో కేవలం ఎస్సీ, ఎస్టీలే టార్గెట్ అయ్యారన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ ఇలా ఎస్సీలను టార్గెట్ చేసింది లేదని జీవీ హర్షకుమార్ అన్నారు. కార్పొరేట్ కళాశాలలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేషన్ లను అనేకం పెట్టినా ఎస్సీలకు రుణాలను అందడం లేదని జీవీ హర్షకుమార్ ఆరోపించారు.

Tags:    

Similar News