బ్రేకింగ్ : జగన్ కు హైకోర్టు మరో షాక్
ఏపీ విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. విజిలెన్స్ కార్యాలయాన్ని తరలిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ [more]
;
ఏపీ విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. విజిలెన్స్ కార్యాలయాన్ని తరలిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ [more]
ఏపీ విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పు పట్టింది. విజిలెన్స్ కార్యాలయాన్ని తరలిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాన్ని తరలిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించే చర్యల్లో భాగంగా ముందుగా ఈ కార్యాలయాలను తరలిస్తూ జీవోలను జారీ చేసింది. అయితే ఈ జీవోలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.