ఆ జీవోకు కూడా హైకోర్టు నో
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో [more]
;
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో [more]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములను పెదకాకాని, దుగ్గిరాల, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం 1215 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే దీనిపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ జీవోపై స్టే విధించింది.