ఈసీ ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందే

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కౌంటింగ్ ను వీడియో ద్వారా చిత్రీకరణ [more]

;

Update: 2021-02-17 00:49 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల కౌంటింగ్ ను వీడియో ద్వారా చిత్రీకరణ జరపాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. టెక్నాలజీ పరంగా ఎటువంటి సాకులు చూపవద్దని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News