వాలంటీర్ల జోక్యంపై తీర్పు రిజర్వ్

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచింది. వారినుంచి సెల‌్ ఫోన్లు, ట్యాబ్ లను [more]

;

Update: 2021-03-03 02:11 GMT

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉంచింది. వారినుంచి సెల‌్ ఫోన్లు, ట్యాబ్ లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. అయితే దీనిపై విచారించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నేడు తీర్పు వెలువడే అవకాశముంది. వాలంటీర్లను ప్రభుత్వ విధుల్లో జోక్యం చేసుకోవద్దనడంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News